అర్థం : చూపు లేని వ్యక్తి.
ఉదాహరణ :
-గుడ్డి వాళ్ల కోసం బ్రెయిలీ లిపిని కనుగొన్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
दृष्टिहीन या नेत्रहीन व्यक्ति।
अंधों के लिए ब्रेल लिपि का आविष्कार हुआ।People who have severe visual impairments, considered as a group.
He spent hours reading to the blind.అర్థం : చూపులేని వాడు
ఉదాహరణ :
శ్యామ్ గుడ్డివాణ్ణి రోడ్డు దాటిస్తున్నాడు.
పర్యాయపదాలు : అంధీభూతుడు, అంధుడు, కన్నవీటి, చీకు, దివ్యచక్షువు, ప్రజ్ఞాక్షువు
ఇతర భాషల్లోకి అనువాదం :