అర్థం : తాటి చెట్టు వలె ఉంటుంది, దీని పండ్లు తియ్యగా ఉంటాయి. ఎడారిలో ఎక్కువగా పెరుగుతాయి.
ఉదాహరణ :
ఖజ్జూర వృక్షం పొడవుగా ఉండదు, మరియు చెట్టు కొమ్మలు లేకుండా ఉంటుంది.
పర్యాయపదాలు : ఖజ్జూరపు చెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
ताड़ की तरह का एक पेड़ जो प्रायः रेगिस्तान में होता है और जिसमें बेर के आकार के लंबोतरे मीठे फल लगते हैं।
खजूर वृक्ष लम्बा एवं शाखा रहित होता है।Tall tropical feather palm tree native to Syria bearing sweet edible fruit.
date palm, phoenix dactylifera