అర్థం : వస్తువుల లేక పనులను ముందు _ వెనుక సరిచేసే స్థితి లేక భావము.
ఉదాహరణ :
తమలోతాము జాబులను పంపే పద్దతైతే పాడవకూడదు.
పర్యాయపదాలు : క్రమము, పద్దతి, వరుస
ఇతర భాషల్లోకి అనువాదం :
A following of one thing after another in time.
The doctor saw a sequence of patients.