అర్థం : ఒకదాని తర్వాత ఒకటి.
ఉదాహరణ :
మనం బస్సు ఎక్కేటప్పుడు వరస క్రమంలో ఎక్కాలి ప్రజలు పంక్తిలో కూర్చొని భోంచేస్తున్నారు
పర్యాయపదాలు : అనుక్రమం, పంక్తి, బంతి, లైను, వరుస, శ్రేణి
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी परम्परा जिसमें एक ही प्रकार की वस्तुएँ, व्यक्ति या जीव एक दूसरे के बाद एक सीध में हों।
राशन की दुकान पर लोगों की पंक्ति लगी हुई थी।