అర్థం : కావాలనుకోవుట లేక జరగాలనుకోవుట.
ఉదాహరణ :
నేను మిమ్మల్ని ఆర్థిక సహాయం కోరుతున్నాను నేను కోరుకునేది అందరూ బాగుండాలనే.
పర్యాయపదాలు : ఆశించుట, ఇష్టపడుట, కోరుకొనుట, నమ్మకముంచుట
ఇతర భాషల్లోకి అనువాదం :
इच्छा रखना।
मैं आपसे आर्थिक सहायता चाहता हूँ।Regard something as probable or likely.
The meteorologists are expecting rain for tomorrow.