అర్థం : భారతదేశమంతటా దొరికే ఒక విధమైన తిండి గింజలు
ఉదాహరణ :
రైతు కొర్రలను గోనెసంచిలో వేస్తున్నాడు.
పర్యాయపదాలు : ఆళ్లు, కొర్ర ధాన్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
Small seed of any of various annual cereal grasses especially Setaria italica.
millet