అర్థం : చాలా రోజుల కాలం నుండి నిల్వవుంచినది పనికిరాకుండా పోవడం
ఉదాహరణ :
పాసిపోయిన నూనె శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది.
పర్యాయపదాలు : చెడిపోయిన, పాసిపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :
(used of decomposing oils or fats) having a rank smell or taste usually due to a chemical change or decomposition.
Rancid butter.అర్థం : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ఉదాహరణ :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
పర్యాయపదాలు : అశుద్ధమైన, చెడిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
ఇతర భాషల్లోకి అనువాదం :