పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుమ్ము అనే పదం యొక్క అర్థం.

కుమ్ము   క్రియ

అర్థం : సూది వేసేపద్దతి

ఉదాహరణ : అతను నాచేతికి సూది గుచ్చాడు

పర్యాయపదాలు : గుచ్చు, గ్రుచ్చు, తాటించు, పొడుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई भी नुकीली या कड़ी वस्तु को किसी स्तर में घुसाना।

उसने मेरे हाथ में सुई चुभाई।
कोंचना, गड़ाना, गड़ोना, गोदना, चुभाना, सालना

Make a small hole into, as with a needle or a thorn.

The nurse pricked my finger to get a small blood sample.
prick, prickle

అర్థం : కత్తిని చెట్టులోనికి దింపడం

ఉదాహరణ : మోహన్ సోహన్ కడుపులో కత్తితో పొడిచాడు

పర్యాయపదాలు : గ్రుచ్చు, చొప్పించు, దింపు, పొడుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को किसी स्तर में जोर से गड़ाना।

मोहन ने सोहन के पेट में चाकू घोंप दिया।
घुसाना, घुसेड़ना, घोंपना, धँसाना, पेलना, भोंकना, भौंकना

Poke or thrust abruptly.

He jabbed his finger into her ribs.
dig, jab, poke, prod, stab