పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుదుపు అనే పదం యొక్క అర్థం.

కుదుపు   నామవాచకం

అర్థం : గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు వచ్చేవి

ఉదాహరణ : కుదుపు వచ్చిన కారణంగా అతని చేతిలోని సంచి పడిపోయింది.కుదుపు కారణంగా అతని నిద్రకు ఆటంకం కలిగింది.

పర్యాయపదాలు : ఊపు, కుదిలింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

हल्का धक्का।

झटका लगते ही उसके हाथ का झोला गिर गया।
झटका लगते ही उसकी नींद खुल गई।
झटका, मचका

An abrupt spasmodic movement.

jerk, jerking, jolt, saccade

కుదుపు   క్రియ

అర్థం : ముందుకి వెనక్కి లాగుట

ఉదాహరణ : శ్యామ్ పండ్లను రాల్చడానికి చెట్టు కొమ్మను కదిలిస్తున్నాడు.

పర్యాయపదాలు : కదిలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

हरकत देना या कुछ ऐसा करना जिससे कुछ या कोई हिले या किसी को हिलने में प्रवृत्त करना।

श्याम फल तोड़ने के लिए पेड़ की डाली को हिला रहा है।
अवगाहना, टालना, मटकाना, हिलाना, हिलाना-डुलाना, हिलाना-डोलाना

Move or cause to move back and forth.

The chemist shook the flask vigorously.
My hands were shaking.
agitate, shake