అర్థం : ఉన్నతమైనది
ఉదాహరణ :
హిందీ సాహిత్యంలో ప్రేమ్ చంద్ యొక్క గొప్పతనాన్ని చెప్పడంలోఅతిశయోక్తి లేదు.
పర్యాయపదాలు : గొప్పతనం, ఘనత, ప్రశంస, శ్రేష్ఠమైనది
ఇతర భాషల్లోకి అనువాదం :
महान होने की अवस्था या भाव।
हिन्दी साहित्य में प्रेमचन्द की महानता को झुठलाया नहीं जा सकता।The property possessed by something or someone of outstanding importance or eminence.
greatness, illustriousnessఅర్థం : పేరు ప్రతిష్టలు పెరగడం.
ఉదాహరణ :
సచిన్ టెండూల్కర్ క్రికెట్ ద్వారా కీర్తి మరియు ధనము రెండింటిని ఆర్జించాడు
పర్యాయపదాలు : ఖ్యాతి, పొగడ్త, ప్రఖ్యాతి, ప్రశస్తి, యశస్సు, వాసి
ఇతర భాషల్లోకి అనువాదం :
ख्यात होने की अवस्था या भाव।
सचिन तेंदुलकर ने क्रिकेट से ख्याति और पैसा दोनों अर्जित किए हैं।అర్థం : ఏదేని పనికిగాను లభించే యశస్సు
ఉదాహరణ :
రియాకు హిందీలో అందరికంటే ఎక్కువ మార్కులు లభించుటకుగల కీర్తి తమ ఉపాధ్యాయురాలు తమిశ్రాకు చెందుతుంది
పర్యాయపదాలు : గొప్పతనం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम के लिए मिलने वाला यश।
रिया को हिंदी में सबसे अधिक अंक प्राप्त होने का श्रेय उसकी शिक्षिका तमिस्रा को जाता है।Approval.
Give her recognition for trying.అర్థం : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ
ఉదాహరణ :
సచిన్ క్రికెట్లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.
పర్యాయపదాలు : ఖ్యాతి, గుర్తింపు, పేరుప్రఖ్యాతలు, ప్రఖ్యాతి, ప్రసిద్ధి, రికార్డు
ఇతర భాషల్లోకి అనువాదం :
The number of wins versus losses and ties a team has had.
At 9-0 they have the best record in their league.అర్థం : ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.
ఉదాహరణ :
ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.
పర్యాయపదాలు : నుతి, పొగడ్త, ప్రశంస, మెచ్చుకోలు, స్తుతిస్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के गुण, यश, प्रशंसा आदि का गीत के माध्यम से वर्णन।
प्राचीन काल में बंदीजन अपने राजा-महाराजाओं का यशोगान करते नहीं थकते थे।