అర్థం : పండుగ సమయాలలో వీధిలో కథలు చెప్పడం
ఉదాహరణ :
హరికథలు చెప్పే వాడు మందిరంలో భజన చేస్తున్నాడు.
పర్యాయపదాలు : హరికథలు చెప్పేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह व्यक्ति जो कीर्तन करता हो।
कीर्तनिया मंदिर में कीर्तन कर रहे हैं।