పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కార్యశీలి అనే పదం యొక్క అర్థం.

కార్యశీలి   నామవాచకం

అర్థం : పనిపట్ల పూర్తి అవగాహన కలిగి ఉండుట.

ఉదాహరణ : రాజు కార్యశీలి.

పర్యాయపదాలు : కార్యానుభవి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य को करने से मिलने वाला अनुभव।

मीना को किसी भी तरह का कोई कार्यानुभव नहीं है।
कार्य अनुभव, कार्यानुभव

కార్యశీలి   విశేషణం

అర్థం : పనిలో నిమగ్నమై ఉండుట.

ఉదాహరణ : మా అమ్మ ఒక కార్యశీలత కలిగిన మహిళ

పర్యాయపదాలు : కార్య సాధకురాలు, నిమగ్నమవుట, లీనమవుట, విజయవంతురాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

काम या उद्यम में लगा रहनेवाला।

मेरी माँ एक नौकरीशुदा महिला हैं।
अभिक्रांती, अभिक्रान्ती, काम-काजी, कामकाजी, कार्यरत, नौकरीशुदा, वर्किंग

Actively engaged in paid work.

The working population.
The ratio of working men to unemployed.
A working mother.
Robots can be on the job day and night.
on the job, working