పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కార్యనిర్వహణ అనే పదం యొక్క అర్థం.

కార్యనిర్వహణ   నామవాచకం

అర్థం : పనిచేయు విధి.

ఉదాహరణ : మీరు మీ కార్యనిర్వహణలో కొద్దిపాటి మార్పును తీసుకురండి

పర్యాయపదాలు : కార్య విధము, కార్యపద్దతి, కార్యవిధి


ఇతర భాషల్లోకి అనువాదం :

काम करने की विधि।

आप अपनी कार्य-विधि में थोड़ा परिवर्तन लाइए।
कार्य विधि, कार्य शैली, कार्य-विधि, कार्यविधि, कार्यशैली, तौर तरीक़ा

A process or series of acts especially of a practical or mechanical nature involved in a particular form of work.

The operations in building a house.
Certain machine tool operations.
operation, procedure

అర్థం : పనులను జరిపించుట

ఉదాహరణ : చదువుకు సంబంధించిన ప్రణాళిక యొక్క కార్యనిర్వాహణ వచ్చే నెలలో ఉంటుంది.

పర్యాయపదాలు : పని నిర్వహణ


ఇతర భాషల్లోకి అనువాదం :

कार्य के रूप में परिणत करने की क्रिया।

शिक्षा संबंधी इस योजना का कार्यान्वयन अगले महीने होगा।
कार्यान्वयन

The act of implementing (providing a practical means for accomplishing something). Carrying into effect.

effectuation, implementation