అర్థం : దృష్టి లోపం దూరం చేసుకోవడం కోసం కంటికి ధరించే ఒక ఉపకరణం
ఉదాహరణ :
నా కళ్ళజోడు యొక్క నెంబరు పెరిగింది.
పర్యాయపదాలు : కంటిఅద్దములు
ఇతర భాషల్లోకి అనువాదం :
दृष्टिदोष दूर करने के लिए आँखों पर पहना जाने वाला लेंस लगा उपकरण।
मेरे चश्मे का नंबर बढ़ गया है।