అర్థం : పరిచయాలు పెంచుకోవడం
ఉదాహరణ :
దేశ ఉన్నతి కోసం అందరితో కలవాలి
ఇతర భాషల్లోకి అనువాదం :
सार्वजनिक उद्देश्य या कार्य के लिए मिलना।
देश की उन्नति के लिए हम सभी मिलें।అర్థం : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
ఉదాహరణ :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని సమస్యలో మనతో పాటు నడవడం
ఉదాహరణ :
అతడు కూడా ఈ సమస్య నుండే కలిశాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
कार्य में किसी व्यक्ति या कुछ व्यक्तियों का योग देने के लिए सम्मिलित होना।
वे भी इस संस्था से जुड़े हैं।అర్థం : ఏదేని ఒక వస్తువులో మరొకటి వచ్చుట.
ఉదాహరణ :
ఈ నది సముద్రములో వచ్చి కలుస్తుంది.
పర్యాయపదాలు : విలీనం అగు, విలీనమగుట
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु आदि में दूसरी वस्तु आदि का समाना।
यह नदी समुद्र में समाविष्ट हो जाती है।అర్థం : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.
ఉదాహరణ :
పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.
పర్యాయపదాలు : గుంపుగాచేరు, చేరు, ప్రోగు, సమూహము
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी एक जगह पर इकट्ठा होना।
सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।Collect or gather.
Journals are accumulating in my office.అర్థం : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
ఉదాహరణ :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
పర్యాయపదాలు : ఒకటగు, ఒకటవు, కరుగు, కలియు, మిశ్రితమగు, సమ్మిలితమగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
ఉదాహరణ :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
పర్యాయపదాలు : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.
ఉదాహరణ :
ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.
పర్యాయపదాలు : కలుసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।
आज एक अच्छे इन्सान से भेंट हुई है।A small informal social gathering.
There was an informal meeting in my living room.