అర్థం : శారీరకంగా లేదా మానసికమైన వేదన వ్యాకులత చెందడం
ఉదాహరణ :
రాజా యుద్ధబంధీగా వున్నప్పుడు చాలా బాధపడ్డాడు.
పర్యాయపదాలు : గిలగిలాకొట్టుకొనుట, దిగులుచెందుట, బాధపడుట, మానసికంగాబాధపడుట, విలవిలలాడుట
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎవరినైనా చూసి భయపడినపుడు కలిగే ప్రవర్తన
ఉదాహరణ :
జైలర్ ఖైదీలు సిపాయిలను చూసినప్పుడు కలవరపడతాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को तड़पाने में प्रवृत्त करना।
जेलर ने कैदियों को सिपाहियों से तड़पवाया।