అర్థం : ఘనస్థితి నుండి గ్రవస్థితిలోకి రావడం
ఉదాహరణ :
ఆ కవ్వోత్తి కరిగిపోతుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని ద్రవ పదార్థములో ఏదేని వస్తువును కలుపుట
ఉదాహరణ :
మేము శరబత్తులో చక్కెరను కరిగించాము
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी द्रव पदार्थ में कोई वस्तु हिलाकर मिलाना।
हम शरबत बनाने के लिए पानी में शक्कर घोलते हैं।