అర్థం : తెలియని పనిని అనుసరించటం.
ఉదాహరణ :
ఆ పని చేసేటప్పుడు నాకు కనిపించని పద్దతి అనుసరించడం జరిగింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
जो सीधे और साफ़ तरह से या सामने न होकर घुमाव-फिराव से या दूसरे द्वार से हो।
उस काम को करने के लिए मुझे अप्रत्यक्ष तरीका अपनाना पड़ा।అర్థం : ప్రసన్నమవక పోవడం
ఉదాహరణ :
కొందరు దేవతలు సహజరూపంలో ప్రత్యక్షమవ్వరు.
పర్యాయపదాలు : ప్రత్యక్షమవ్వని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చూచుటకు ఎటువంటి ఆకారము లేకపోవడం.
ఉదాహరణ :
దేవుడు ఒక కనబడని స్వరూపము.
పర్యాయపదాలు : అగుపించని, కనబడని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो इंद्रियों से परे हो या जिसका ज्ञान या अनुभव इंद्रियों से न हो सके।
ईश्वर इंद्रियातीत है।Impossible or difficult to perceive by the mind or senses.
An imperceptible drop in temperature.