అర్థం : తెలియని పనిని అనుసరించటం.
ఉదాహరణ :
ఆ పని చేసేటప్పుడు నాకు కనిపించని పద్దతి అనుసరించడం జరిగింది.
పర్యాయపదాలు : కనిపించని, తెలియని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो सीधे और साफ़ तरह से या सामने न होकर घुमाव-फिराव से या दूसरे द्वार से हो।
उस काम को करने के लिए मुझे अप्रत्यक्ष तरीका अपनाना पड़ा।