సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తిరుగలి, లేక రోలును గరుకుగా చేయుట
ఉదాహరణ : మసాలాబండ మృదువుగా అవుతుంది కాబట్టి దానిని అప్పుడప్పుడు కక్కుకొట్టించాలి
పర్యాయపదాలు : గరుకు కొట్టించు, గరుకుగా చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
सिल, चक्की आदि को छेनी से खुरदुरा करना।
ఆప్ స్థాపించండి