అర్థం : పట్టు పురుగులు తినే చెట్టు
ఉదాహరణ :
మేము మల్బరికాయ తినడానికి మల్బరి_చెట్టు ఎక్కాము.
పర్యాయపదాలు : మల్బరి చెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of several trees of the genus Morus having edible fruit that resembles the blackberry.
mulberry, mulberry treeఅర్థం : పట్టు పురుగులు తినే చెట్టు దీని పండు తియ్యగా ఉంటుంది
ఉదాహరణ :
పిల్లలు కంబలి చెట్టు కాయలు తెంపుకొని తింటున్నారు.
పర్యాయపదాలు : మల్బరి చెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
Sweet usually dark purple blackberry-like fruit of any of several mulberry trees of the genus Morus.
mulberry