అర్థం : బెక బెక అరిచే జీవి
ఉదాహరణ :
వర్షా కాలంలో కప్పలు స్థల-స్థలంలో దూకుతూ ఇంటి ముంగిటలోకి వచ్చేస్తాయి.
పర్యాయపదాలు : కప్ప
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various tailless stout-bodied amphibians with long hind limbs for leaping. Semiaquatic and terrestrial species.
anuran, batrachian, frog, salientian, toad, toad frogఅర్థం : నీటిలోని మరియు భూమిపైన నివసించు జీవి.
ఉదాహరణ :
కప్ప ఒక ఉభయచర జీవి.
పర్యాయపదాలు : ఉభయచరప్రాణి, ఉభయజీవి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जीव जो जल और थल दोनों पर रह सकता हो।
केकड़ा, मच्छर आदि उभयचर प्राणी है।Cold-blooded vertebrate typically living on land but breeding in water. Aquatic larvae undergo metamorphosis into adult form.
amphibian