అర్థం : సముద్రతీరంలో అధిక శాతం వుండేది
ఉదాహరణ :
ఎడారులలో పెద్ద పెద్ద ఇసుక దిమ్మెలు వున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
A loose material consisting of grains of rock or coral.
sandఅర్థం : ఎడారిలో ఎక్కువువగా ఉండునది.
ఉదాహరణ :
పిల్లవాడు ఇసుకలో ఆడుకొనుచున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A submerged bank of sand near a shore or in a river. Can be exposed at low tide.
sandbank