పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇష్టంలేని అనే పదం యొక్క అర్థం.

ఇష్టంలేని   క్రియా విశేషణం

అర్థం : నచ్చని

ఉదాహరణ : ప్రజలకు అతనంటే ఇష్టంలేనందున కొట్టారు.

పర్యాయపదాలు : అఇష్టమైన, అప్రియమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

बुरी तरह से।

लोगों ने उसे अनैसे पीटा।
अनैसे

To a severe or serious degree.

Fingers so badly frozen they had to be amputated.
Badly injured.
A severely impaired heart.
Is gravely ill.
Was seriously ill.
badly, gravely, seriously, severely

ఇష్టంలేని   విశేషణం

అర్థం : అయిష్టమైనది

ఉదాహరణ : ఇష్టంలేని పని చేయకూడదు


ఇతర భాషల్లోకి అనువాదం :

Not pleasing in odor or taste.

distasteful, unsavory, unsavoury

అర్థం : ప్రియం కానిది.

ఉదాహరణ : అప్రియమైన మాటలు మాట్లాడకూడదు.

పర్యాయపదాలు : అనిష్టమైన, అప్రియమైన, ఇష్టంకాని, మంచికాని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो प्रिय न हो।

अप्रिय बात मत बोलो।
अप्रिय, अप्रीतिकर, कटु, कटुक, नागवार, नीठो, नीठौ, विप्रिय

అర్థం : నచ్చకపోవడం

ఉదాహరణ : అప్పుడప్పుడూ బంధువుల్లో కొందరు ఇష్టంలేని వారికి కూడా నమస్కారం చేయవలసి వస్తుంది.

పర్యాయపదాలు : శ్రద్ధలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो श्रद्धा के योग्य न हो।

कभी-कभी परिवार के कुछ अश्रद्धेय जनों को भी नमस्कार करना पड़ता है।
अश्रद्धेय

Unworthy of respect.

unrespectable

అర్థం : ఇంపుగా లేకపోవుట.

ఉదాహరణ : ఆ సభలో అతని సంభాషణ వినటానికి నాకు అయిష్టంగా ఉన్నది.

పర్యాయపదాలు : అయిష్టమైన, అరుచైన, రుచిలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो रोचक न हो।

यह आपके लिए अरोचक कहानी होगी, मुझे तो इसमें आनंद आ रहा है।
अरस, अरुचिकर, अरोचक, असार, ख़ुश्क, खुश्क, नीरस, फीका, बेमज़ा, बेमजा, रसहीन, रुचिहीन

అర్థం : నిశ్చితం కానిది.

ఉదాహరణ : రాముకి అప్పుడప్పుడు అనిశ్చితమైన వస్తువులు పొందడం వలన ఆనందంగా ఉంటాడు.

పర్యాయపదాలు : అనిశ్చితమైన, అనుకోని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी इच्छा न की गई हो या जो इच्छित न हो।

कभी-कभी किसी अनचाही वस्तु की प्राप्ति सुखदायक होती है।
अचाहा, अनचाहत, अनचाहा, अनचीत, अनचीता, अनपेक्षित, अनभिलषित, अनिच्छित, अनिष्ट, अनीठ, अनीप्सित, अमनोरथ, अवांछित

అర్థం : నచ్చకపోవడం

ఉదాహరణ : ఈవిధంగా ఇష్టంలేని ప్రజలు తన చేతులెత్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मत या राय के विरुद्ध।

इससे अनभिमत लोग अपना हाथ खड़ा करें।
अनभिमत

అర్థం : ఇష్టంలేని.

ఉదాహరణ : నేను అయిష్టమైన ఆహారపదార్థాలను తినను.

పర్యాయపదాలు : అనిష్టమైన, అయిష్టమైన, ఈసడింపుగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पसंद न हो।

मज़बूरीवश कुछ लोगों को नापसंद वस्तुएँ खरीदनी पड़ती हैं।
अनचाहा, अनभाया, अनभिमत, अनभीष्ठ, अप्रिय, अमनोनीत, नापसंद, नापसंदीदा, नापसन्द, नापसन्दीदा, बेमन का

Not to your liking.

A disagreeable situation.
disagreeable

అర్థం : హానికరమైన

ఉదాహరణ : శుభ కర్మసమయంలో వచ్చే మనస్తాపాల అనిష్ట సూచకం.

పర్యాయపదాలు : అనిష్టసూచకమైన, చెడుకు సంబంధించిన, నిష్టసూచికం కాని


ఇతర భాషల్లోకి అనువాదం :

अनिष्ट की सूचना देने वाला।

शुभ कर्म के समय आई झींक को अनिष्टसूचक माना जाता है।
अनिष्टसूचक

Presaging ill fortune.

Ill omens.
Ill predictions.
My words with inauspicious thunderings shook heaven.
A dead and ominous silence prevailed.
A by-election at a time highly unpropitious for the Government.
ill, inauspicious, ominous