అర్థం : ఇంటి పనులు చేసే మనిషి
ఉదాహరణ :
ఇంటి యజమాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని ఒక ఇంటి సేవకురాలు అన్ని వస్తువులను తీసుకొని మాయమైనది.
పర్యాయపదాలు : ఇంటిపనిమనిషి, ఇంటిసేవకురాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह सेविका जो घर पर रहकर सेवा करे।
घरवालों के विश्वास का फायदा उठाकर एक घरेलू नौकरानी सारा सामान लेकर चंपत हो गयी।