అర్థం : ఏదైన శుభకార్యాలకు స్వాగతము పలుకుటకు ఇచ్చు పత్రిక.
ఉదాహరణ :
శ్యామ్ తన అత్తకొడుకు పెళ్ళిఆహ్వానపత్రికను చూచి చాలా సంతోషించినాడు.
పర్యాయపదాలు : నిమంత్రణపత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी मांगलिक, सामाजिक अनुष्ठान आदि के अवसर पर किसी को निमंत्रित करने के लिए भेजा जाने वाला पत्र।
अपने फुफेरे भाई की शादी का निमंत्रण पत्र पाकर श्याम फूला नहीं समाया।