అర్థం : ఏదైన వేడుకకు పిలవబడిన వ్యక్తి
ఉదాహరణ :
ఆహ్వానితులందరు భోజనం చేసిన తర్వాత వెల్లిపొయారు.
పర్యాయపదాలు : పిలవబడినవాళ్ళు, వచ్చినవాళ్ళు
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे किसी समारोह में हिस्सा लेने के लिए बुलाया गया हो।
सभी आमंत्रित भोजन करने के बाद चले गये।