అర్థం : స్థానం కల్పించడం
ఉదాహరణ :
అడవిలో దారితప్పిన బాటసారికి సన్యాసులు వారి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు.
పర్యాయపదాలు : ఆశ్రయించు, శరణమివ్వు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को रहने के लिए स्थान देना।
जंगल में भटके राहगीरों को साधु ने अपने आश्रम में शरण दिया।Provide shelter for.
After the earthquake, the government could not provide shelter for the thousands of homeless people.