అర్థం : ఆశ్చర్యంతో కూడిన.
ఉదాహరణ :
పిల్లలు మాయగాడు చేసే ఆశ్చర్యకరమైన గారడీని చూస్తుండెను.
పర్యాయపదాలు : ఆశ్చర్యవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విశేషమైన లక్షణం కలిగి ఉండటం.
ఉదాహరణ :
మత్స్యకన్య ఒక విలక్షణమైన జీవి.
పర్యాయపదాలు : అద్వితీయమైన, అపూర్వమైన, అలౌకికమైన, అసాదారణమైన, విలక్షణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो विशेष लक्षण से युक्त हो।
मत्स्यनारी एक विलक्षण जीव है।Strikingly strange or unusual.
An exotic hair style.అర్థం : నమ్మలేని వర్ణనలతో కూడినది
ఉదాహరణ :
మీ యొక్క ఆశ్చర్యకరమైన మాటలను ఎవరూ నమ్మరు.
పర్యాయపదాలు : అతిశయోక్తియైన, నమ్మ
ఇతర భాషల్లోకి అనువాదం :
Represented as greater than is true or reasonable.
An exaggerated opinion of oneself.అర్థం : ఆశ్చర్యం కలిగిన.
ఉదాహరణ :
అతని పనిని చూసి మేమందరం ఆశ్చర్యపోయాము.
ఇతర భాషల్లోకి అనువాదం :
Filled with the emotional impact of overwhelming surprise or shock.
An amazed audience gave the magician a standing ovation.