పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అహంభావం అనే పదం యొక్క అర్థం.

అహంభావం   నామవాచకం

అర్థం : పొగరు ఉండటం

ఉదాహరణ : అహం భావాన్ని త్యాగం చేస్తే మోక్షం పొందుతారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मनुष्य में होनेवाला यह ज्ञान या धारणा कि मैं हूँ या मैं करता हूँ तथा मेरी औरों से पृथक एवं स्वतंत्र सत्ता है।

अहं को त्यागकर ही मोक्ष पाया जा सकता है।
अस्मिता, अहं, अहं तत्व, अहंभाव, आत्म तत्व, मैं भाव

An inflated feeling of pride in your superiority to others.

ego, egotism, self-importance

అర్థం : అహంకారముతో కూడుకున్నది

ఉదాహరణ : అతని గర్వము కారణంగా కార్మికులు పని వదిలేసి వెల్లిపోయారు.

పర్యాయపదాలు : అహంకారం, కండకావరం, గర్వం, టెక్కు, దుఃరంకారం, దుడుకు, పొగరు, మదం, మిడిసిపాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

दर्प या दंभ से भरे होने की अवस्था या भाव।

आपकी दर्पिता के कारण मज़दूर काम छोड़कर चले गये।
दंभपूर्णता, दंभिता, दर्पपूर्णता, दर्पिता

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness

అర్థం : నేనే గొప్పవాడనే భావం

ఉదాహరణ : శ్యాం యొక్క తండ్రి పోలీసుశాఖలో ఉన్న కారణంగా అతనిలో గర్వం కనిపిస్తుంది

పర్యాయపదాలు : అంతర్మదం, అహం, అహంకారం, కండకావరం, కావరం, కొవ్వు, గర్వం, డంబు, తిమురు, దర్పం, దుందుడుకు, పీచం, పొంకం, పొంగు, పొగరు, పొగరుబోతుతనం, పోతరం, ప్రచండత, బింకం, బిరుసు, బెట్టిదం, మదం, మిటారం, మిడిసిపాటు, మొరటుతనం, సంరంభం


ఇతర భాషల్లోకి అనువాదం :

हेकड़ या अक्खड़ होने का भाव।

श्याम के पिता पुलिस में हैं इसलिए वह हेकड़ी दिखाता है।
उद्धतता, हेकड़पन, हेकड़पना, हेकड़ी, हेकड़ीपन, हेकड़ीपना, हेकड़ीबाज़ी, हेकड़ीबाजी, हैकड़ी, हैकड़ीबाज़ी, हैकड़ीबाजी

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness