అర్థం : ఏదేని పని, సమాజం మొదలైనటువంటి వాటితో విరక్తిచెందనటువంటి భావం
ఉదాహరణ :
అవిరక్తి కారణంగానే మనం మోహపు మాయలో పడతాం.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कर्म, समाज आदि से विरक्त न होने का भाव।
अविरक्ति के कारण ही हम मोह माया में जकड़े हुए हैं।A feeling of great liking for something wonderful and unusual.
captivation, enchantment, enthrallment, fascination