అర్థం : ఉత్తరప్రదేశ్ లో సరయూనది ఒడ్డున ఉన్న హిందూ తీర్థస్థానము.
ఉదాహరణ :
శ్రీరాముడు అయోధ్యలో జన్మించెను.
పర్యాయపదాలు : అయోధ్యానగరం, అయోధ్యాపురి, రామపురి, సాకేతపట్టణము
ఇతర భాషల్లోకి అనువాదం :
A place of worship hallowed by association with some sacred thing or person.
shrine