అర్థం : అమృతం త్రాగి అమరులై స్వర్గంలో ఉంటూ పూజలందుకునేవారు
ఉదాహరణ :
ఈ మందిరంలో అనేక దేవతల విగ్రహాలను స్థాపించారు
పర్యాయపదాలు : అజరుడు, అమర్త్యుడు, అమృతపుడు, అమృతాశి, అసురారి, ఖచరుడు, డేవర, దనుజారి, దివిజుడు, దేవుడు, పూజితుడు, సురుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
स्वर्ग आदि में रहने वाले वे अमर प्राणी जो पूज्य माने जाते हैं।
इस मंदिर में कई देवताओं की मूर्तियाँ स्थापित हैं।