అర్థం : చీకటిగల మరియు భయంకరమైన రాత్రి.
ఉదాహరణ :
కృష్ణ భగవానుని యొక్క జననం భాద్రపదమున కాళరాత్రి లో అయింది.
పర్యాయపదాలు : కాళరాత్రి, చికటి, నిషిరాత్రి
ఇతర భాషల్లోకి అనువాదం :
अँधेरी और भयावनी रात।
भगवान कृष्ण का जन्म भादों की कालरात्रि में हुआ था।