అర్థం : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి
ఉదాహరణ :
పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.
పర్యాయపదాలు : చెడుఅలవాటుగల, నికృష్టమైన, నీచమైన, పతితమైన, హీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.అర్థం : ధర్మాన్ని అనుసరించి అపవిత్రమయ్యేటటువంటి భావన
ఉదాహరణ :
ఆమె శరీర అపవిత్రతను దూరం చేయడానికి కొంత ధార్మిక పని చేస్తుంది.
పర్యాయపదాలు : అపవిత్రతా