అర్థం : అనుభవించే వ్యక్తి
ఉదాహరణ :
నేడు రైలులో రిజర్వేషన్ లభించడం ఎంతో కష్టంగా ఉంది ఇది ఎవరైనా అనుభవంగల వ్యక్తియే తెలుసుకొనగలడు
పర్యాయపదాలు : అనుభవం, అనుభవించిన, స్వయంగా తెలుసుకొనుట
ఇతర భాషల్లోకి అనువాదం :
Having experience. Having knowledge or skill from observation or participation.
experienced, experient