పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనుభవం అనే పదం యొక్క అర్థం.

అనుభవం   నామవాచకం

అర్థం : తెలుసుకొను భావన.

ఉదాహరణ : నా అనుభవంలో కూడా ఈ పని జరిగింది.

పర్యాయపదాలు : అనుభుక్తి, అనుభూతి, అనుభోగం, ఆస్వాదనం, సంవేదన


ఇతర భాషల్లోకి అనువాదం :

जानने या भिज्ञ होने की अवस्था या भाव।

मेरी जानकारी में ही यह काम हुआ है।
अभिज्ञता, जानकारी, पता, भिज्ञता, वकूफ, वकूफ़, विजानता

Having knowledge of.

He had no awareness of his mistakes.
His sudden consciousness of the problem he faced.
Their intelligence and general knowingness was impressive.
awareness, cognisance, cognizance, consciousness, knowingness

అర్థం : ఏదైన పనిని చేసియున్న జ్ఞానంతో వచ్చినది

ఉదాహరణ : అతనికి ఈపనిలో అనుభవం ఉంది.

పర్యాయపదాలు : అనుభుక్తి, అనుభూతి, అనుభోగం, ఉపభోగం, ఉపలంభం, స్వాదనం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह ज्ञान जो कोई काम या प्रयोग करने से प्राप्त हो।

उसे इस काम का अनुभव है।
अनुभव, तजरबा, तजरुबा, तजर्बा, तजुरबा, तजुर्बा

The accumulation of knowledge or skill that results from direct participation in events or activities.

A man of experience.
Experience is the best teacher.
experience

అనుభవం   విశేషణం

అర్థం : అనుభవించే వ్యక్తి

ఉదాహరణ : నేడు రైలులో రిజర్వేషన్ లభించడం ఎంతో కష్టంగా ఉంది ఇది ఎవరైనా అనుభవంగల వ్యక్తియే తెలుసుకొనగలడు

పర్యాయపదాలు : అనుభవంగల, అనుభవించిన, స్వయంగా తెలుసుకొనుట


ఇతర భాషల్లోకి అనువాదం :

जो भोग चुका हो या भुगतने वाला।

आजकल रेल में आरक्षण मिलना कितना मुश्किल है यह कोई भुक्तभोगी व्यक्ति ही जान सकता है।
भुक्तभोगी, भोगी

Having experience. Having knowledge or skill from observation or participation.

experienced, experient