అర్థం : నమ్మడం తప్పని సరి.
ఉదాహరణ :
ఐదవ ప్రశ్న తప్పనిసరైనది.
పర్యాయపదాలు : ఖచ్చితమైన, తప్పనిసరైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Required by rule.
In most schools physical education is compulsory.అర్థం : ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగేపని
ఉదాహరణ :
అనివార్యమైన అవినీతిని రాక్షసిలాగా పెరుగుతూ పొతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Not restrained or controlled.
Unbridled rage.అర్థం : అవసరమైనటువంటిది
ఉదాహరణ :
ప్రాణులు జీవించుట ప్రాణవాయువు తప్పనిసరైనది.
పర్యాయపదాలు : తప్పనిసరైన
ఇతర భాషల్లోకి అనువాదం :