అర్థం : పుస్తకము లేక ఏదేని వ్రాయబడిన విషయాన్ని చూసి చదివే క్రియ.
ఉదాహరణ :
రామ్ వేదాలను పఠించుచున్నాడు.
పర్యాయపదాలు : అభ్యసించటం, చదువుట, పఠించుట
ఇతర భాషల్లోకి అనువాదం :
The cognitive process of understanding a written linguistic message.
His main reading was detective stories.అర్థం : చదవడం
ఉదాహరణ :
పంతులుగారు నియమ పూర్వకంగా ప్రతిరోజు పఠనం చేస్తాడు.
పర్యాయపదాలు : పఠనం
ఇతర భాషల్లోకి అనువాదం :