పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అద్భుతం అనే పదం యొక్క అర్థం.

అద్భుతం   నామవాచకం

అర్థం : విలక్షణం గల అవస్థ.

ఉదాహరణ : అతడు చాలా విచిత్రంగా ఉంటాడు.

పర్యాయపదాలు : అపూర్వం, చోద్యం, వింత, విచిత్రం, విడ్డూరం


ఇతర భాషల్లోకి అనువాదం :

अनोखा या विलक्षण होने की अवस्था या भाव।

उसके अनोखेपन से मैं काफी प्रभावित हुआ।
अद्भुतता, अद्भुतत्व, अनन्यता, अनन्यत्व, अनूठापन, अनोखापन, अपूर्वता, अपूर्वत्व, अलबेलापन, निरालापन, विचित्रता, विलक्षणता

అర్థం : ఒక కల్పితప్రదేశం అక్కడ వింతలు

ఉదాహరణ : అద్భుతలోకంలో వింతలు జరుగుతాయి.

పర్యాయపదాలు : ఆనందం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक कल्पित स्थान जहाँ परियाँ रहती हैं।

परिस्तान में परियाँ रहती हैं।
परिस्तान, परीलोक

The enchanted realm of fairies.

faerie, faery, fairyland

అర్థం : విలక్షణమైనది

ఉదాహరణ : ఈ రోజు మనం ఒక ఆశ్చర్యం చూస్తాం

పర్యాయపదాలు : ఆశ్చర్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

विलक्षण प्राणी या पदार्थ।

आज हमने एक अजूबा देखा।
अजूबा

Something that causes feelings of wonder.

The wonders of modern science.
marvel, wonder