అర్థం : ఏదైన పరీక్షలో విజయం కోసం చేయు ప్రయత్నం.
ఉదాహరణ :
ద్రోణాచార్యుడు ఏకలవ్యునికి కఠినపరీక్షలు పెట్టినాడు.
పర్యాయపదాలు : కఠినపరీక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
वह परीक्षा जिसमें सफल होने के लिए जोखिम भरा कार्य करना पड़े।
द्रोणाचार्य ने एकलव्य की कठिन परीक्षा ली थी।అర్థం : ప్రాచీనకాలంలో వ్యక్తి పవిత్రతను తేలుసుకోవడానికి చేసే పరీక్ష
ఉదాహరణ :
సీత తన పవిత్రతను నిరుపించుకోవడానికి అగ్నిపరీక్షను చేసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
प्राचीन काल की एक परीक्षा जिसमें कोई व्यक्ति हाथ में आग लेकर या आग में बैठकर अपना निर्दोष होना सिद्ध करता था।
सीताजी ने अपनी पवित्रता सिद्ध करने के लिए अग्निपरीक्षा दी थी।A primitive method of determining a person's guilt or innocence by subjecting the accused person to dangerous or painful tests believed to be under divine control. Escape was usually taken as a sign of innocence.
ordeal, trial by ordeal