అర్థం : పొత్తు ఏర్పడటం.
ఉదాహరణ :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
పర్యాయపదాలు : ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ, సంధి
ఇతర భాషల్లోకి అనువాదం :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.అర్థం : ఆజ్ఞను స్వీకరించే భావన.
ఉదాహరణ :
భారత ప్రభుత్వం ఈ ప్రణాళికను ప్రారంభించడానికి తన అనుమతినిచ్చింది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను పూర్తిచేయుటకు కుదుర్చుకొనే ఒడంబడిక
ఉదాహరణ :
అతనికి రోడ్డును నిర్మించే ఒప్పందం దొరికింది
పర్యాయపదాలు : ఒప్పందం, గుత్త, సంధిచేసుకొవడం
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ धन आदि के बदले में किसी का कोई काम पूरा करने या कराने का लिया गया जिम्मा।
उसे सड़क बनवाने का ठेका मिला।A binding agreement between two or more persons that is enforceable by law.
contractఅర్థం : అందరూ అంగీకరించే భావన.
ఉదాహరణ :
వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది
పర్యాయపదాలు : ఏకాభిప్రాయం
ఇతర భాషల్లోకి అనువాదం :
Agreement with a statement or proposal to do something.
He gave his assent eagerly.